vemulawada

దారుణం..ప్రియుడి మోజులో పడి...

Submitted by arun on Tue, 01/09/2018 - 12:03

భార్యల చేతిలో హత్యకు గురవుతున్న భర్తల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. సిద్దిపేట జిల్లా నంగునూర్‌ మండలం ఘన్‌పూర్‌కు చెందిన బాలయ్యను భార్య హత్య చేసింది. దీంతో ఆగ్రహించిన మృతుడు బంధువులు హతురాలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇంటి ముందు మృతదేహంతో ఆందోళన చేశారు. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే ఉద్దేశంతో మహిళ తన భర్తనే కడతేర్చింది. ప్రియుడి సాయంతో గొంతుకోసి అతి కిరాతకంగా హత్య చేసింది. వేములవాడ రాజన్న ఆలయం సమీపంలోనే ఈ దారుణం చోటుచేసుకోవడం గమనార్హం! మెదక్ జిల్లా ఘన్‌పూర్ మండలం నంగనూర్‌కు చెందిన బండి బాలయ్య(37) పెళ్లయిన కొత్తలోనే గల్ఫ్‌కు వలస వెళ్లాడు. కొత్తగా పెళ్లయినా..