arrested

ప్రాణాలను బలితీసుకుంటున్న వివాహేతర సంబంధాలు..నవ్వుతూ మీడియా ముందుకొచ్చిన శ్రీవిద్య..

Submitted by arun on Sun, 01/07/2018 - 12:08

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను బావతో కలసి హత్య చేసింది భార్య.  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితురాలు శ్రీవిద్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పథకం ప్రకారం నరేంద్రను చంపి మృతదేహాన్ని తీసుకెళ్లి పడేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వచ్చాయ్.