Rakul Preet Singh

రకుల్.. అక్కడ నెగ్గి.. ఇక్కడ తగ్గుతోంది

Submitted by arun on Mon, 03/12/2018 - 14:49

ఎక్కడ నెగ్గాలో కాదురా.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు.. అని పవన్ కల్యాణ్ సినిమా అత్తారింటికి దారేదిలోని డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది. ఈ సూత్రాన్ని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అక్షరాలా పాటిస్తోంది. దీపం ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సూత్రాన్ని కూడా ఒంటబట్టించుకున్న ఈ భామ.. అవకాశాలు ఎక్కువగా ఉన్నచోట పారితోషికాన్ని పెంచేస్తూ.. అవకాశాలు తక్కువగా ఉన్న దగ్గర రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందని తెలుస్తోంది.

ఆ వార్త‌ల్ని ఖండించిన ర‌కుల్

Submitted by lakshman on Sun, 03/11/2018 - 12:44

దక్షిణాదిలో తనకు సినీ ఆఫర్లు త‌గ్గాయంటూ వ‌స్తున్న ప్ర‌చారాన్ని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఖండించింది. అవ‌న్నీ అవాస్త‌వ‌మ‌ని తెలిపింది. ఆ న్యూస్ తో తాను ఏకీభ‌వించ‌బోన‌ని చెప్పింది. అలాగే సినిమాల ఎంపిక‌లో తాను కొన్ని పొర‌పాట్లు చేసింది వాస్త‌వ‌మేన‌ని చెప్పింది.  తెలిసి కూడా కొన్ని తప్పులు చేశానని చెప్పిన ర‌కుల్.. ఒక్కోసారి అలా చేయాల్సిన పరిస్థితులు వస్తాయని తెలిపింది.  

దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకుంటున్న ర‌కుల్

Submitted by lakshman on Wed, 02/21/2018 - 06:53

సాధారణంగా సినిమా ఫీల్డ్ లో  హీరోయిన్స్ ఎక్కువ కాలం ఉండరు. దీనితో దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలనే ఉద్ధేశ్యంతో తమకు వచ్చిన ఏ ఆఫర్లు కూడా వదలకుండా డబ్బు సంపాదించేందుకు ఎందుకైనా సిద్ద పడుతుంటారు.  సినిమాలో ఎంత బిజీగా ఉన్నా...ప్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని డబ్బులు ఎలా సంపాదించాలన్న ప్లానింగ్ లో ఉంటున్నారు. ఇప్పుడి ఈ లిస్ట్ లోకి చేరింది రకూల్ ప్రీత్ సింగ్. 'నాన్నకు ప్రేమతో' హిట్ కొట్టిన రకూల్ తర్వాత వరుసగా తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.   ఈ మధ్యనే రకుల్ ప్రీత్ సింగ్ ఒక మ్యాగజైన్ కవర్ పేజీ కోసం దిగిన హాట్ పిక్స్ సంచలనంగా నిలిచాయి. ఫొటో షూట్లో ఒక ...

స్పైడ‌ర్ వివాదంలో ర‌కుల్ ప్రీత్ సింగ్

Submitted by arun on Fri, 01/05/2018 - 11:47

హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ నోరు జారిన‌ట్లు తెలుస్తోంది. ఇండ‌స్ట్రీలో త‌న ఫ్రెండ్లీ నేచ‌ర్ తో అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ..చాలా త్వ‌ర‌గా స్టార్ డ‌మ్ సంపాదించింది. వివాదాల జోలికి వెళ్ల‌కుండా త‌న‌పని తాను చేసుకొని వెళుతుంది కాబ‌ట్టే ఈ స్టార్ స్టేట‌స్ వ‌చ్చింద‌ని ఆమె స‌న్నిహితులు అంటుంటారు.