social media

వీడియో: మహిళా డాన్సర్‌తో చిందులేసిన ఆర్జేడీ నేత

Submitted by arun on Mon, 03/19/2018 - 12:19

రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ (ఆర్జేడీ) నేత ఓ మహిళా డ్యాన్సర్‌తో చిందులేయడం వివాదాస్పదంగా మారింది. మహిళా డాన్సర్‌తో చిందులేస్తూ ఆర్జేడీ నేత అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఆర్‌జేడీ నాయకుడు అరుణ్ దాదుపురి ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అక్కడ ఓ బార్‌ డ్యాన్సర్‌ డ్యాన్స్‌ చేస్తున్న సమయంలో దాదుపురి ఆమెతో చిందులేయడమే కాకుండా, కరెన్సీ నోట్లు చల్లుతూ, ఇష్టానుసారంగా తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా ఆ డాన్సర్‌ను అమాంతం ఎత్తుకొని చిందేశాడు. ఈ నెల మార్చి 10 న బీహార్ గోపాల్గంజ్ జిల్లాలోని ఫతేపూర్‌లో ఓ వివాహ వేడుకలో  రికార్డయిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సోష‌ల్ మీడియాకు ఆద‌ర‌ణ క‌రువు

Submitted by lakshman on Sat, 03/10/2018 - 21:32

సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ కు ఆద‌ర‌ణ రోజు రోజుకు త‌గ్గుతుంది. సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ దిగ్గ‌జఆలైన ఫెస్ బుక్, ట్విట్ట‌ర్ కు ఆద‌ర‌ణ క‌రువైపోతోంది. ఎక్కువ శాతం యువ‌త వాటికి దూరంగానే ఉంటున్నార‌ట‌. ఈ నేపథ్యంలో సోష‌ల్ మీడియాకు చాలా మంది గుడ్ బై చెబుతున్న‌ట్లు ఓ స‌ర్వే వెల్ల‌డించింది. బోస్టన్‌ కు చెందిన మార్కెట్‌ రీసెర్చ్‌ ఏజెన్సీ సంస్థ ఓరిజిన్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెయ్యి మందిపై అధ్యయనం చేసింది. 

త‌ప్పుడు పోస్టులు పెడితే జైలుకు పంపిస్తా

Submitted by arun on Sat, 03/10/2018 - 11:55

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారం గురించి మంత్రి హరీష్ రావు సీరియస్ గా స్పందించారు. తాను పార్టీ మారుతున్నానంటూ అసత్య ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాను టీఆర్ఎస్ లోనే పుట్టానని చివరి వరకు టీఆర్ఎస్ లోనే ఉంటానని హరీష్ రావు తెలిపారు. 

ప్లాస్టిక్ స‌ర్జరీలే శ్రీదేవి ప్రాణం తీశాయా..?

Submitted by arun on Mon, 02/26/2018 - 11:42

శ్రీదేవి మరణానికి గుండెపోటే కారణమా ? ఆమె కుప్పకూలడానికి సౌందర్య చికిత్సలూ కారణమయ్యాయా ? చెక్కుచెదరని అందంతో ప్రేక్షకుల్ని అలరించాలనే తపనే అనేక మంది తారల్ని మృత్యుముఖంలోకి తీసుకువెళ్తోందా...? 54 ఏళ్ల వయసులోనే ప్రఖ్యాత నటి శ్రీదేవి కన్నుమూయడంతో...ఈ వాదనకు మరింత ఊతమిచ్చింది. 

ఇది నమ్మలేకపోతున్నా..

Submitted by arun on Mon, 02/12/2018 - 18:12

ప్ర‌స్తుతం వాట్సాప్‌, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్య‌మాల్లో ఓ వీడియో వైర‌ల్‌గా మారింది. ఆ వీడియోలో న‌టించిన అమ్మాయి తెగ న‌చ్చేసింది. ఆ వీడియోలో ఆ అమ్మాయి హావభావాల‌కు, క‌నుసైగ‌లకు చాలామంది ఫిదా అయిపోతున్నారు. కొంత‌మంది ఆ అమ్మాయి ఫోటోనే త‌మ డీపీగా కూడా పెట్టుకుంటున్నారు. వాలంటైన్స్ డే సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న ఆ వీడియోలో న‌టించిన అమ్మాయి పేరు ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌. ఈ వీడియోను ఒక్క రోజులోనే 40 ల‌క్ష‌ల మంది చూశారు.

ఆ బ్లూ ఫిల్మ్ నుండి నా భర్తే కాపాడారు: యాంకర్ శ్యామల

Submitted by arun on Sat, 02/10/2018 - 13:23

బుల్లితెరపై క్రేజ్ ఉన్న యాంకర్లలో శ్యామల ఒకరు. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె క్రమేణా అందివచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకొని ఇప్పుడు స్టార్ యాంకర్ గా చలామణి అవుతున్నారు. ప్రీ రిలీజ్ వేడుకలు, ఆడియో ఫంక్షన్లలో యాంకరింగ్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. చక్కటి మాటతీరుతో పాటు, అందం కూడా ఆమెకు కలిసొచ్చేదే. అందుకే ఆమెకు డిమాండ్  బాగా ఎక్కువే.  ఆరేళ్ల క్రితం బుల్లితెర నటుడు నరసింహారెడ్డిని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. తెలుగు ప్రేక్షకులందరికీ యాంకర్ శ్యామల సుపరిచితులు. యాంకరింగ్, టీవీ రంగంలోనూ, సినీరంగంలోనూ రాణిస్తూ తెలుగు ప్రేక్షలను ఆకట్టుకొంటున్నది.

ఆ బ్లూ ఫిలిం లో నన్ను పెట్టారు : యాంకర్ శ్యామల

Submitted by arun on Thu, 02/08/2018 - 13:13

బుల్లితెరపై క్రేజ్ ఉన్న యాంకర్లలో శ్యామల ఒకరు. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె క్రమేణా అందివచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకొని ఇప్పుడు స్టార్ యాంకర్ గా చలామణి అవుతున్నారు. ప్రీ రిలీజ్ వేడుకలు, ఆడియో ఫంక్షన్లలో యాంకరింగ్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. చక్కటి మాటతీరుతో పాటు, అందం కూడా ఆమెకు కలిసొచ్చేదే. అందుకే ఆమెకు డిమాండ్  బాగా ఎక్కువే.  ఆరేళ్ల క్రితం బుల్లితెర నటుడు నరసింహారెడ్డిని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. తెలుగు ప్రేక్షకులందరికీ యాంకర్ శ్యామల సుపరిచితులు. యాంకరింగ్, టీవీ రంగంలోనూ, సినీరంగంలోనూ రాణిస్తూ తెలుగు ప్రేక్షలను ఆకట్టుకొంటున్నది.

సోషల్ మీడియాకు అనసూయ గుడ్‌ బై

Submitted by arun on Wed, 02/07/2018 - 12:36

ప్రముఖ యాంకర్‌ అనసూయ సోషల్ మీడియాకు గుడ్‌ బై చెప్పేసింది. రీసెంట్‌గా ఓ కుర్రాడు అన‌సూయతో సెల్ఫీ దిగేందుకు ప్ర‌యత్నించ‌గా, ఆమె సెల్ ప‌గ‌ల‌గొట్టింద‌ట‌. దీనిపై పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా బుక్ అయింది. ఈ నేప‌ధ్యంలో అన‌సూయ‌కి భారీ ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. నెటిజ‌న్స్ త‌మ‌కి న‌చ్చిన స్టైల్‌లో అన‌సూయ‌కి క్లాస్ పీకారు. క్లారిటీ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికి వారు శాంతించక‌పోవ‌డంతో సోష‌ల్ సైట్స్ నుండి అన‌సూయ త‌ప్పుకున్న‌ట్టు తెలుస్తుంది. ట్వీటర్‌తో పాటు ఫేస్‌ బుక్‌లో కూడా అనసూయ అకౌంట్ కనిపించటం లేదు. నెటిజెన్ల నుంచి విమర్శలు రావటం వల్లే అనసూయ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

నిజమవుతున్న ఐన్‌స్టీన్‌ మాటలు

Submitted by arun on Mon, 01/29/2018 - 13:11

అరచేతిలో అద్భుతం. అదో ప్రపంచం. ఎక్కడెక్కడో ఉన్న వారిని కలుపుతుంది. క్షణాల్లో వారి యోగక్షేమాలను తెలుసుకుంటుంది. ఉదయాన్నే గుడ్‌ మార్నింగ్‌ అంటూ విష్‌ చేయడం, రాత్రి పడుకునేటప్పుడు గుడ్‌నైట్‌ తప్పనిసరిగా చెప్పడం, బర్త్‌డేలు, మ్యారేజెస్‌, చిన్ని చిన్న ఫంక్షన్లు ఏవైనా అంతా నవ్వుతూ పలకరిస్తారు. కానీ ఇదంతా డైరెక్ట్‌గా అనుకుంటే పొరపాటే. ఓన్లీ సోషల్‌ మీడియా ద్వారా మాత్రమే ఈ ఉభయకుశలోపరి. అదే మనిషి ఎదురు పడితే మాటల్లేవ్‌ మాట్లాడుకోవడాల్లేవ్‌. ప్రపంచాన్ని కనెక్ట్ చేస్తూ‌ మనుషుల మనసులో చోటు కట్‌ చేస్తున్న సామాజిక మాధ్యమాలపై హెచ్‌ఎంటీవీ స్పెషల్‌ ఫోకస్‌.