Ghazal Srinivas

15 వీడియోల్లో గ‌జ‌ల్ శ్రీనివాస్..?

Submitted by lakshman on Thu, 01/11/2018 - 22:49

లైంగిక వేధింపుల కేసులో అరెస్టై ఊచ‌లు లెక్క‌పెడుతున్న గ‌జ‌ల్ శ్రీనివాస్ గురించి మ‌రికొన్ని సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.

గ‌లీజు శ్రీనివాస్ కెరియ‌ర్ ముగిసిన‌ట్లేనా

Submitted by arun on Sun, 01/07/2018 - 17:22

గ‌జ‌ల్ శ్రీనివాస్ కెరియ‌ర్ ముగిసిన‌ట్లేన‌ని ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. పంజాగుట్టలోని ఓ వెబ్‌ రేడియోలో ప్రొగ్రామ్‌ హెడ్‌గా పని చేస్తున్న ఓ యువ‌తిని లైంగికంగా వేధించిన విష‌యంలో అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే.  దీంతో బెయిల్ మీద భ‌య‌ట‌కు రావాల‌ని చేసిన ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌లం అయ్యాయి. రెండుసార్లు బెయిల్ కి అప్ల‌య్ చేసిన‌ నాంపల్లి కోర్ట్ తిరస్కరించింది. బెయిల్ మీ భ‌య‌ట‌కొచ్చిన ఆయన జీవితం ప్ర‌శ్నార్ధ‌క‌మే.  గ‌జ‌ల్ తో ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న శ్రీనివాస్ ప‌లు ఆధ్యాత్మిక సంస్థ‌ల‌కు బ్రాండ్ అంబాసీడ‌ర్ గా కొన‌సాగుతున్నాడు.

గ‌జ‌ల్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకే ఈ కుట్ర

Submitted by arun on Wed, 01/03/2018 - 21:16

 లైంగిక వేదింపుల కేసులో అరెస్ట్ అయిన గ‌జ‌ల్ శ్రీనివాస్ కు మ‌ద్ద‌తుగా ఆయ‌న స‌న్నిహితులు నిలుస్తున్నారు. లైంగిక ఆరోప‌ణ‌లు రావ‌డంతో తాము షాక్ కు గురైన‌ట్లు గ‌జ‌ల్ స‌న్నిహితురాలు జ్యోతిర్మయి తెలిపారు.  గజల్ పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్ని ఖండిస్తూ...ఇదంతా కావాల‌ని చేస్తున్న‌ట్లుంద‌ని అన్నారు.  ఒక అమ్మాయి కెమెరా ముందు మసాజ్ చేయడం.. అసభ్యకరంగా చేయమంటే చేయడం.. ఆ వీడియోలను తీసుకెళ్లి పోలీసులకు ఇవ్వడం వంటికి చూస్తే ఎన్నో అనుమానులు కలుగుతున్నాయన్నారు. ఇది ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి ఆ అమ్మాయిని ఎవరైనా ట్రాప్ చేసి ఇలా చేయిస్తున్నారేమోన‌ని అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

గజల్ అత్యాచారానికి పాల్పడ్డాడు : పోలీసులు

Submitted by arun on Tue, 01/02/2018 - 18:45

గజల్‌ శ్రీనివాస్ మ‌సాజ్ వీడియోలు క‌ల‌కలం సృష్టిస్తున్నాయి. లైంగిక ఆరోప‌ణ‌ల‌తో అరెస్ట్ అయిన గ‌జ‌ల్ భాగోతాలు ఒక్కోటిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. త‌న‌పై ఆరోప‌ణ‌లు రావ‌డంతో స్పందించిన గ‌జ‌ల్  బాధితురాల్ని  త‌న బిడ్డ‌లా చూసుకున్నాన‌ని...లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ ఫిర్యాదు చేసిందంటే ఆశ్చర్యం కలిగిందని తెలిపాడు. ఈనేప‌థ్యంలో బాధితురాలితో మసాజ్ చేయించుకోవడం బలవంతంగా హగ్ చేసుకోవడం, ముద్దులు పెట్టడం, కాళ్లు ఒత్తిచ్చుకోవడం వంటి వీడియోలు వెలుగులోకి వ‌చ్చాయి. ఆ వీడియోల‌కు గ‌జ‌ల్ చెప్పిన మాటలు ఏ విధ‌మైన పొంత‌లేన‌ట్లే తెలుస్తోంది.

hmtv చేతిలో గజల్ శ్రీనివాస్ రాసలీలలు

Submitted by arun on Tue, 01/02/2018 - 18:12

గజల్ శ్రీనివాస్‌ లైంగిక ఆరోపణలు కేసులో సంచలన విషయాల వెలుగులోకి వస్తున్నాయి. బాధితురాలు పోలీసులకు అందించిన సాక్ష్యాలను hmtv exclusive గా సంసాదించింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ కేవలం  hmtv దగ్గర మాత్రమే ఉంది. గజల్ శ్రీనివాస్‌‌పై ఫిర్యాదు చేసిన బాదితురాలు సమర్పించిన ఆధారాలను ఇప్పుడు మీరు చూస్తున్నారు.

గ‌జ‌ల్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకే ఈ కుట్ర

Submitted by arun on Tue, 01/02/2018 - 18:12

లైంగిక వేదింపుల కేసులో అరెస్ట్ అయిన గ‌జ‌ల్ శ్రీనివాస్ కు మ‌ద్ద‌తుగా ఆయ‌న స‌న్నిహితులు నిలుస్తున్నారు. లైంగిక ఆరోప‌ణ‌లు రావ‌డంతో తాము షాక్ కు గురైన‌ట్లు గ‌జ‌ల్ స‌న్నిహితురాలు జ్యోతిర్మయి తెలిపారు.  గజల్ పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్ని ఖండిస్తూ...ఇదంతా కావాల‌ని చేస్తున్న‌ట్లుంద‌ని అన్నారు.  ఒక అమ్మాయి కెమెరా ముందు మసాజ్ చేయడం.. అసభ్యకరంగా చేయమంటే చేయడం.. ఆ వీడియోలను తీసుకెళ్లి పోలీసులకు ఇవ్వడం వంటికి చూస్తే ఎన్నో అనుమానులు కలుగుతున్నాయన్నారు. ఇది ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి ఆ అమ్మాయిని ఎవరైనా ట్రాప్ చేసి ఇలా చేయిస్తున్నారేమోన‌ని అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

వేధించ‌లేదు..ఆ అమ్మాయే మసాజ్‌ చేస్తానంది: గ‌జ‌ల్

Submitted by arun on Tue, 01/02/2018 - 14:34

ప్రముఖ గజల్‌ గాయకుడు శ్రీనివాస్‌ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్‌ అయ్యాడు. పంజాగుట్టలోని ఓ వెబ్‌ రేడియోలో ప్రొగ్రామ్‌ హెడ్‌గా పని చేస్తున్న మహిళలను లైంగికంగా వేధించినట్టు గజల్‌ శ్రీనివాస్‌పై కేసు నమోదయ్యింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గజల్‌ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.