Charging Problems

శాంసంగ్ గెలాక్సీ నోట్ 8తో పారా హుషార్

Submitted by arun on Sun, 12/31/2017 - 17:16

సెప్టెంబ‌ర్ 12న శాంసంగ్ కంపెనీ  స్మార్ట్ ఫోన్ గెలాక్సీ నోటీ 8 ను లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. ఇక వైర్‌లెస్‌ చార్జర్‌ ఉచితం. వన్‌టైం స్క్రీన్‌ రిప్లేస్‌మెంట్‌  ఉచితం. హెచ్‌డీఎఫ్‌సీ  వినియోగదారులకు రూ.4వేల క్యాఫ్‌బ్యాక్‌ ఆపర్‌ ను అందించింది. అయితే ప్రారంభం నాటికే  రిజిస్ట్రేషన్ల సంఖ్య 6 లక్షల 50వేలను  దాటేసిందని  ఆ కంపెనీ వెల్ల‌డించింది. కానీ రెండు నెల‌ల త‌రువాత ప‌రిస్థితి మారింది. శాంసంగ్ నోట్ 8 అంటే స్మార్ట్ ప్రియులు పారిపోతున్నారు. దానికి కార‌ణం శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 ఫోన్లలో సాంకేతిక సమస్యలు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.