sankranthi

‘జైసింహా’ మూవీ ఆఫీస్‌పై ఐటీ దాడులు

Submitted by arun on Wed, 01/17/2018 - 13:54

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం జై సింహాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా జనవరి 12న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాను కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించారు. ప్రస్తుతం ‘జై సింహా’కు పోటీనిచ్చే సినిమా ఏదీ లేకపోవడంతో ఈ సినిమాకు  థియేటర్లు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఈ నేపథ్యంలో ‘జైసింహా’ కార్యాలయంపై ఐటీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. హైదరాబాద్ కృష్ణానగర్‌లోని నిర్మాత సీ కల్యాణ్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
 

బరిలో నిలిచేదెవరు? తప్పుకునేదెవరు?

Submitted by lakshman on Sun, 09/17/2017 - 22:16
సంక్రాంతి వస్తోందంటే సినీ అభిమానులకు పండగే. మంచి కంటెంట్ ఉంటే.. ఆ సీజన్‌లో మూడు నాలుగు సినిమాలు వచ్చినా హిట్ చేసేంత విశాల హృదయం ఉంటుంది వారికి. ఇక తమ అభిమాన కథానాయుకుల సినిమాలు వస్తున్నాయంటే...

కీర్తి సురేష్‌.. ముచ్చ‌ట‌గా మూడోసారి

Submitted by kasi on Wed, 09/13/2017 - 18:19

'నేను శైల‌జ‌'తో తెలుగువారికి ప‌రిచ‌య‌మైన క‌థానాయిక కీర్తి సురేష్‌. ఆ త‌రువాత వ‌చ్చిన 'నేను లోక‌ల్‌'తో మ‌రో హిట్‌ని త‌న ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న కొత్త‌ చిత్రంలో ఓ క‌థానాయిక‌గా న‌టిస్తోంది కీర్తి. అలాగే మ‌హానటి సావిత్రి బ‌యోపిక్‌గా రూపొందుతున్న 'మ‌హాన‌టి'లో టైటిల్ రోల్ చేస్తోంది. త‌మిళంలోనూ సూర్య‌తో ఓ సినిమా చేస్తోందీ అమ్మ‌డు.