trivikram

exclusive: మ‌హేష్ సంధించిన ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానం దొరికింది

Submitted by arun on Sun, 01/07/2018 - 18:31


పూనమ్ కౌర్ తన 6 ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు కత్తి మహేష్. సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టిన ఆయన.. పవన్ ఫ్యాన్స్ తనపై సామాజిక దాడి చేశారన్నారు. ఈసంద‌ర్భంగా ప‌వ‌న్ -తాంత్రిక పూజ‌లు ఎందుకు నిర్వ‌హించారోనంటూ ఆరు ప్ర‌శ్న‌లు సంధించారు. వాటిలో ఒక ప్ర‌శ్న‌కు సమాధానం దొరికినట్లు తెలుస్తోంది.  

పూనమ్ కౌర్ కు  సంధించిన  ఆ ఆరు ప్ర‌శ్నలలో    

1. మీకు ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవి ఎవరి వల్ల వచ్చింది?

2. తిరుమలలో పవన్ పక్కనే నిల్చొని ఒకే గోత్రనామాలతో ఎందుకు పూజ చేయించుకున్నారు?

ఎన్టీఆర్ కు ప‌రీక్ష‌పెట్టిన డైర‌క్ట‌ర్ త్రివిక్ర‌మ్

Submitted by arun on Wed, 01/03/2018 - 13:04

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఈ ఏడాది ఓ కొత్త సవాల్ విసిరింది. అదే స్లిమ్ గా మారడం..ప్రస్తుతం కాస్త బొద్దుగా ఉన్న ఎన్టీఆర్ ,త్రివిక్రమ్ మూవీలో లావు తగ్గి మ్యాచో లుక్ లో దర్శనం ఇవ్వనున్నాడు. అందుకోసం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలెట్టాడు. కండలు పెంచేందుకు వర్కౌట్లు స్టార్ట్ చేశాడు. దానికి ఓ ట్రైయినర్ సాహయం తీసుకుంటున్నాడు. అది కూడా మామూలు ట్రైయినర్ కాదు బాలీవుడ్ స్టార్ హీరోలను కండల వీరుడిగా చూపించిన ట్రైయినర్ తో..

నాలుగేళ్ల 'అత్తారింటికి దారేది'

Submitted by nanireddy on Wed, 09/27/2017 - 11:08

'మేన‌త్త అంటే అమ్మ‌తో స‌మానం అని భావించే ఓ యువ‌కుడు.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆమె పుట్టింటికి దూర‌మైతే..ఆమెని తిరిగి త‌న వారికి ద‌గ్గ‌ర చేయ‌డానికి చేసిన ప్ర‌య‌త్న‌మే అత్తారింటికి దారేది చిత్రం'. ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి స్టార్ హీరో ఉన్నా.. అత‌ని ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకోకుండా.. కాన్సెప్ట్ ప్ర‌కార‌మే టైటిల్ పెట్ట‌డం అనేది అప్ప‌ట్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం.. విడుద‌ల‌కి ముందు లీక‌యినా.. బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యం సాధించడం అప్ప‌ట్లో అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. సినిమాలో కంటెంట్ బ‌లంగా ఉంటే..

ఎన్టీఆర్‌.. మ‌రో కొత్త పాత్ర‌

Submitted by nanireddy on Sun, 09/24/2017 - 21:15

ఈ త‌రం క‌థానాయ‌కుల్లో ఆల్‌రౌండ‌ర్ అనిపించుకున్న హీరో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌. తాజాగా వ‌చ్చిన 'జైల‌వ‌కుశ‌'లో మూడు విభిన్న పాత్ర‌లు చేసి మెప్పించాడు. ముఖ్యంగా న‌త్తితో మాట్లాడే జై పాత్ర అత‌నికి మంచి పేరుని తీసుకువ‌చ్చింది. ప్ర‌తినాయ‌కుడి ఛాయ‌లున్న ఈ పాత్ర‌లో తార‌క్ విశ్వ‌రూపం చూపించాడు.

రెండు సీక్వెల్స్‌లో కీర్తి సురేష్‌

Submitted by nanireddy on Wed, 09/20/2017 - 13:31

టాలీవుడ్‌, కోలీవుడ్‌.. ఇలా రెండు చోట్లా బిజీగా ఉన్న క‌థానాయిక‌ల్లో కీర్తి సురేష్‌ ఒక‌రు. తెలుగులో ఈ ముద్దుగుమ్మ న‌టించిన 'నేను శైల‌జ‌', 'నేను లోక‌ల్' చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి. ఆమె న‌టించిన మూడో తెలుగు చిత్రం సంక్రాంతికి విడుద‌ల కాబోతోంది. ఆ చిత్ర‌మే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రానున్న హ్యాట్రిక్ ప్ర‌య‌త్నం.

అను..ఐదు విజ‌యాలు..

Submitted by nanireddy on Sun, 09/17/2017 - 16:20

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో బిజీగా ఉన్న క‌థానాయిక‌ల్లో అను ఇమ్మానియేల్ ఒక‌రు. నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన 'మ‌జ్ను' చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన అను.. ఆ త‌ర్వాత 'కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌'తో మ‌రో హిట్‌ని త‌న ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రంలోనూ.. అల్లు అర్జున్ 'నా పేరు సూర్య‌'లోనూ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎన్టీఆర్‌తో త్రివిక్ర‌మ్ రూపొందించ‌నున్న సినిమాలోనూ అనునే హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశ‌ముంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ప‌వ‌న్‌కిది వ‌రుస‌గా నాలుగోసారి

Submitted by nanireddy on Fri, 09/15/2017 - 17:58

 ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి ఓ సినిమా వ‌స్తోందంటే.. విడుద‌ల‌ రోజు క‌చ్చితంగా పండ‌గ వాతావ‌రణం క‌నిపిస్తుంది. చిత్రంగా.. 'అత్తారింటికి దారేది' త‌రువాత ప‌వ‌న్ న‌టించే ప్ర‌తి సినిమా కూడా పండ‌గ సంద‌ర్భాల్లోనే  ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.  'అత్తారింటికి దారేది' త‌రువాత ప‌వ‌న్ న‌టించిన 'గోపాల గోపాల' 2015 సంక్రాంతికి విడుద‌లైతే.. ఆ త‌రువాత వ‌చ్చిన 'స‌ర్దార్ గ‌బ్బర్ సింగ్' 2016 ఉగాదికి రిలీజైంది. అలాగే ప‌వ‌న్ గ‌త చిత్రం 'కాట‌మ‌రాయుడు' కూడా ఈ ఏడాది ఉగాదికే వ‌చ్చింది. ఇక ప‌వ‌న్ 25వ చిత్రం కూడా 2018 సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. చూస్తుంటే..

త్రివిక్ర‌మ్‌కిదే మొద‌టిసారి

Submitted by nanireddy on Fri, 09/15/2017 - 17:25

దర్శ‌కుడిగా త్రివిక్ర‌మ్ వ‌య‌సు 8 సినిమాలు. ఆయ‌న తెర‌కెక్కించిన చిత్రాల్లో సింహ‌భాగం విజ‌యాలే ఉన్నాయి. ప్ర‌స్తుతం త‌న తొమ్మిదో చిత్రాన్ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా రూపొందిస్తున్నాడీ మాట‌ల మాంత్రికుడు. 'జ‌ల్సా', 'అత్తారింటికి దారేది' చిత్రాల త‌రువాత ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూడో చిత్రమిది. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రానికి విడుద‌ల తేదిని మాత్రం జ‌న‌వ‌రి 10గా ఖాయం చేశారు. విశేష‌మేమిటంటే.. త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఏ చిత్రం కూడా సంక్రాంతి సీజ‌న్‌లో విడుద‌ల కాలేదు.

ప‌వ‌న్ బాట‌లోనే నితిన్‌..

Submitted by nanireddy on Fri, 09/15/2017 - 15:35

యువ క‌థానాయ‌కుడు నితిన్‌కి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ఎంత అభిమాన‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ మ‌ధ్య కాలంలో త‌న ప్ర‌తి సినిమాకి ప‌వ‌న్ రెఫ‌రెన్స్ ని వాడ‌డం నితిన్‌కి అల‌వాటైపోయింది కూడా. ఇదిలా ఉంటే.. మ‌రో విష‌యంలో కూడా ప‌వ‌న్‌ని అనుస‌రిస్తున్నాడు నితిన్‌. అయితే ఈ సారి అది యాదృచ్ఛికంగా జ‌రుగుతోంది. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ప‌వ‌న్ త‌న 25వ చిత్రం చేస్తుండ‌గా.. అదే త్రివిక్ర‌మ్ క‌థ‌తో రూపొందుతున్న చిత్రంతో నితిన్ 25 సినిమాల మైలురాయికి చేరుకుంటున్నాడు. ఇక ప‌వ‌న్ 25వ చిత్రం విడుద‌లైన సంవ‌త్స‌రంలోనే నితిన్ 25వ సినిమా కూడా రిలీజ్ కాబోతోంది.

ప‌వ‌న్‌..మ‌ళ్లీ అలాగే!

Submitted by nanireddy on Thu, 09/14/2017 - 14:46

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 'జ‌ల్సా', 'అత్తారింటికి దారేది' వంటి విజ‌య‌వంత‌మైన‌ చిత్రాల త‌ర‌వాత ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. అంతేకాకుండా.. ప‌వ‌న్‌కిది 25వ చిత్రం కావ‌డంతో అభిమానుల్లో క్యూరియాసిటీ మ‌రింత ఎక్కువ‌గానే ఉంది.