Rakesh Sharma

రాకేశ్‌ శర్మ ప్రయాణించిన వాహక నౌక పేరు!

Submitted by arun on Mon, 11/05/2018 - 16:59

ఒక వాహక నౌక ద్వార అంతరిక్షంలోకి మనిషిని పంపాలని...బారతదేశం.. ఎంతగానో కృషి చేసింది.. అలా వెల్లిన మొదటి భారతీయుడు రాకేశ్‌ శర్మ ప్రయాణించిన వాహక నౌక పేరేమిటో మీకు తెలుసా? రాకేశ్‌ శర్మ ప్రయాణించిన వాహక నౌక పేరు... "సోయజ్‌” శ్రీ.కో.