Mahabharata

మహా భారతానికి మరో పేరు!

Submitted by arun on Wed, 11/14/2018 - 11:51

రామాయణ ... మహా భారతాల గురుంచి తెలియని వారు .. బారతదేశంలో చాల తక్కువ మందే వుంటారు.. అయితే.. మీకు మహాభారత కథ తెలిసే వుంటుంది.. కానీ ..మహా భారతానికి గల మరో పేరు ఏంటో మీకు తెలుసా? మహా భారతానికి గల మరో పేరు “జయ సంహిత”. శ్రీ.కో.

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం!

Submitted by arun on Sat, 11/03/2018 - 16:48

ప్రపంచంలో రకరకాల సంస్కృతులు, ఇతిహాసాలు వున్నాయి... కానీ ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏధో మీకు తెలుసా! మీరు చిన్నప్పటి నుండి విన్న ఇతిహాసమే...అది.. మహాభారతం. ఇందులో 74 వేల పద్యాలు, 1.8 లక్షల పదాలు ఉన్నాయి. అందు వల్ల ఇదే ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం. శ్రీ.కో.