aravinda sametha telugu movie review

‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా రివ్యూ ...ఎన్టీఆర్ నటన, త్రివిక్రమ్ మాటలు సమేతంగా ఫసాక్ హిట్టు

Submitted by arun on Thu, 10/11/2018 - 11:55

ఇద్దరు వ్యక్తుల , రెండు గ్రామాల మద్య.. లేదా రెండు సమూహాల మద్య.. పగ ప్రతీకారం.. అప్పుడు హీరోయిజం లా అనిపించినా, ఈ  హింస... లేదా... నరుక్కోవటం..కొట్టుకోవటం తర్వాత వారి జీవితాల లోని మార్పులు... వారి మీదే ఆధారపడిన వారి జీవితాలపై ప్రభావం ఎలా ఉంటుది... అనే విషయాన్నీ ఒక కొత్త కోణంలో చెప్పాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ . ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు, మొదటి ఇరవై నిమిషాల సినిమా త్రివిక్రమ్ పరిగెత్తించాడు... అరవింద సమేత  ఒక యాక్షన్ చిత్రం, నల్లగుడి, కొమ్మడి అనే రెండు గ్రామాల మధ్య జరిగే ఫ్యాక్షన్ కథ, ఓ చిన్న గొడవ చిలికి చిలికి  రెండు గ్రామాల మధ్య పెద్ద  వైరం అవుతుంది.