Delhi: ఒకవైపు పొగమంచు.. మరోవైపు కాలుష్యం.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ వాసులు

Thick Fog Blankets Delhi
x

Delhi: ఒకవైపు పొగమంచు.. మరోవైపు కాలుష్యం.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ వాసులు

Highlights

Delhi: ఢిల్లీలో అలుముకున్న దట్టమైన పొగమంచు

Delhi: దేశ రాజధానిని మంచు దుప్పటి కప్పేసింది. ఢిల్లీలో దట్టమైన పొగమంచు అలుముకుంది. పట్టపగలే రహదారులన్నీ రాత్రిని తలపిస్తుండటంతో లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు వాహనదారులు. దేశ రాజధానిలో 7 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఒకవైపు పొగమంచు.. మరోవైపు కాలుష్యంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. తీవ్రమైన పొగమంచు కారణంతో పలు రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అటు.. ఉత్తర భారతదేశంలోని పంజాబ్‌, హర్యానా, యూపీ, బీహార్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌లోనూ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories