BJP Second List: బీజేపీ లోక్‌‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

Second List Of BJP Lok Sabha Candidates Released
x

BJP Second List: బీజేపీ లోక్‌‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

Highlights

BJP Second List: 72 మందితో లిస్టు రిలీజ్ చేసిన బీజేపీ

BJP Second List: బీజేపీ లోక్‌‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. 72 మందితో లిస్ట్ రిలీజ్ చేసింది బీజేపీ హైకమాండ్. రెండో జాబితాలో తెలంగాణ నుంచి ఆరుగురి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఆదిలాబాద్ నుంచి గొడెం నగేష్, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, మెదక్ నుంచి రఘునందన్‌రావు బరిలోకి దిగనున్నారు. ఇక మహబూబ్‌నగర్ టికెట్ డీకే అరుణకు, నల్గొండ టికెట్ సైదిరెడ్డికి, మహబూబాబాద్ టికెట్ సీతారాం నాయక్‌కు కేటాయించారు. ఇదిలా ఉంటే...వరంగల్, ఖమ్మం స్థానాలపై ఇంకా కసరత్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రెండు స్థానాలను పెండింగ్‌లో పెట్టింది బీజేపీ హైకమాండ్ .

Show Full Article
Print Article
Next Story
More Stories