Rahul Gandhi: బీజేపీపై విమర్శలు.. పాకిస్తాన్‌తో పొలిస్తే నిరుద్యోగం రెండింతలు పెరిగింది

Rahul Gandhi Comments On BJP
x

Rahul Gandhi: బీజేపీపై విమర్శలు.. పాకిస్తాన్‌తో పొలిస్తే నిరుద్యోగం రెండింతలు పెరిగింది

Highlights

Rahul Gandhi: మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌లో భారత్‌ న్యాయ్‌యాత్ర

Rahul Gandhi: గత 40 ఏళ్లలో ఏనాడు లేనంత నిరుద్యోగం ప్రస్తుతం భారతదేశంలో ఉందని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్ లోని గాల్వియర్ లో భారత్ న్యాయ్ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ..పాకిస్తాన్ తో పొలిస్తే భారత్ లో నిరుద్యోగం రెండింతలు పెరిగిందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories