Nitish Kumar: బిహార్ సీఎం పదవికి నితీష్‌కుమార్ రాజీనామా

Nitish Kumar Resigns from the Post of Bihar CM
x

Nitish Kumar: బిహార్ సీఎం పదవికి నితీష్‌కుమార్ రాజీనామా

Highlights

Nitish Kumar: రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించిన నితీష్‌కుమార్

Nitish Kumar: బిహార్‌లో పొలిటికల్ సంక్షోభానికి తెరపడింది. సీఎం పదవికి నితీష్‌కుమార్ రాజీనామా చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. అనంతరం బీజేపీ మద్దతుతో సాయంత్రం 5 గంటలకు తిరిగి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. మరో వైపు బీజేపీ కార్యాలయంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతోంది. దీంతో పాట్నాలోని బీహార్ రాజ్‌భవన్ వెలుపల భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories