Mallikarjun Kharge: INDIA కూటమి చీఫ్‌గా మల్లికార్జున ఖర్గే

Mallikarjun Kharge as INDIA alliance chief
x

Mallikarjun Kharge: INDIA కూటమి చీఫ్‌గా మల్లికార్జున ఖర్గే

Highlights

Mallikarjun Kharge: ఇండియా కూటమి భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Mallikarjun Kharge: ఇండియా కూటమి భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియా కూటమి చీఫ్‌గా మల్లికార్జునఖర్గేను నేతలు ఎన్నుకున్నారు. ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ చీఫ్‌గా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories