Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో గన్ మిస్ ఫైర్‌

Gun Misfire In Chhattisgarh
x

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో గన్ మిస్ ఫైర్‌

Highlights

Chhattisgarh: దంతెవాడ డీఆర్జీ కానిస్టేబుల్ జోగురాజ్‌ మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో గన్‌ మిస్‌ ఫైర్ కలకలం రేపింది. దంతెవాడ జిల్లా హందవాడ, హితవాడ అటవీ ప్రాంతంలో ఓ జవాన్ మృతి చెందాడు. దంతెవాడలో మావోయిస్టుల ఏరివేత కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి భద్రతా బలగాలు. అయితే ఈ సెర్చ్ ఆపరేషన్ జరుగుతుండగా గన్ మిస్ ఫైర్‌ అయింది. ఈ ఘటనలో డీఆర్జీ కానిస్టేబుల్ జోగురాజ్ కర్మ మృతి చెందగా.. మరో జవాన్ పరశురాం అలామీకి గాయాలయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories