BJP First List: కాసేపట్లో బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

First List Of  BJP
x

BJP First List: కాసేపట్లో బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Highlights

కాసేపట్లో బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది

BJP First List: కాసేపట్లో బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. బీజేపీ తొలి జాబితాను జేపీ నడ్డా విడుదల చేయనున్నట్టు సమాచారం. సాయంత్రం 6 గంటలకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టి.. లోక్‌సభ అభ్యర్థులను జేపీ నడ్డా ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ నుంచి 5 నుంచి 8 మంది పేర్లు ఈ జాబితాలో ఉండే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories