MP Ganesh Murthy: టికెట్‌ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత

Erode Madhyamuk Mp Ganesh Murthy Passed Away
x

MP Ganesh Murthy: టికెట్‌ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత

Highlights

MP Ganesh Murthy: హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందిన గణేశమూర్తి

MP Ganesh Murthy: తమిళనాడులోని ఈరోడ్ పార్లమెంట్ సభ్యుడు గణేశమూర్తి హార్ట్ ఎటాక్‌తో కన్నుమూశారు. మూడు రోజుల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఆయనకు ఇవాళ ఉదయం గుండెపోటు వచ్చింది. కొయంబత్తూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ మరణించారు. 2019లో డీఎంకే తరపున ఈరోడ్ నుంచి పోటీ చేసి గెలిచిన గణేశమూర్తికి ఈసారి ఆ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన మార్చి 24న పురుగు మందు తాగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories