Congress: మేనిఫెస్టోకు CWC ఆమోదం.. పాంచ్ న్యాయ్.. పక్కా హామీ

CWC Approval For The Congress Manifesto
x

 Congress: మేనిఫెస్టోకు CWC ఆమోదం.. పాంచ్ న్యాయ్.. పక్కా హామీ

Highlights

Congress: పాంచ్ న్యాయ్ పేరుతో 5 అంశాలతో కూడిన మేనిఫెస్టో ఖరారు

Congress: కాంగ్రెస్ మేనిఫెస్టో‌కు ఆ పార్టీ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. పాంచ్ న్యాయ్ పేరుతో మేనిఫెస్టోను ఖరారు చేసింది. ఐదు అంశాలను పొందుపరుస్తూ.. రూపొందించిన మేనిఫెస్టోకు CWC ఆమోద ముద్ర వేసింది. అందులో మొదటిది హిస్సేదారి న్యాయ్, రెండోది కిసాన్ న్యాయ్, మూడోది శ్రామిక్ న్యాయ్, నాలుగోది యువ న్యాయ్, ఐదోది నారీ న్యాయ్.. ఇలా ప్రతి అంశాన్ని పొందుపర్చిన కాంగ్రెస్.. ఆమేరకు మేనిఫెస్టోకు ఆమోదం తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories