Amit Shah: ప్రచార హోరు.. అసోంలో అమిత్ షా పర్యటన

Amit Shah Visit To Assam
x

Amit Shah: ప్రచార హోరు.. అసోంలో అమిత్ షా పర్యటన

Highlights

Amit Shah: టిన్సుకియాలో అమిత్ షా రోడ్ షో

Amit Shah: కేంద్రంలో మూడోసారి అధికారమే టార్గెట్ గా పెట్టుకున్న కమలదళం..అందుకనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది.. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్రాలను చుట్టేస్తున్నారు.. సభలు, సమావేశాలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా... అస్సాంలోని టిన్సూకియాలో రోడ్ షో నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న బీజేపీ శ్రేణులకు అభివాదం చేస్తూ అమిత్ షా ముందుకు కదిలారు. షా రోడ్ షో జరుగుతున్నంతసేపు బీజేపీ శ్రేణులు...అమిత్ షా.. అమిత్ షా అంటూ నినాదాలతో హోరెత్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories