Fire Accident: బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం

A Huge Fire In Bangalore
x

Fire Accident: బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం

Highlights

Fire Accident: మంటలార్పుతున్న ఫైర్‌ సిబ్బంది

Fire Accident: బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వీరభద్ర నగర్‌లోని పార్కింగ్‌ స్థలంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పలు ప్రైవేట్ బస్సులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories