Chennai: రబ్బర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 10 ఫైరింజన్లు

A Fire In A Rubber Factory In Chennai
x

Chennai: రబ్బర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 10 ఫైరింజన్లు

Highlights

Chennai: భారీగా ఎగిసిపడుతున్న మంటలు

Chennai: చెన్నై శివారులో భారీ అగ్నిప్రమాదం జరిగింది.రబ్బర్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే ఘటన స్థాలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. 10 ఫైరింజన్లుతో మంటలను ఆర్పుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories