Maharashtra: అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం

6 Dead After Massive Fire At Gloves Factory In Maharashtra
x

Maharashtra: అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం

Highlights

Maharashtra: హ్యాండ్‌ గ్లోవ్స్‌ పరిశ్రమలో చెలరేగిన మంటలు

Maharashtra: మహారాష్ట్ర ఛత్రపతి శంభాజినగర్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హ్యాండ్‌ గ్లోవ్స్‌ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. పరిశ్రమలో ఆరుగురు సజీవదహనమయ్యారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories