Varun Tej: వరుణ్‌ తేజ్‌ నిశ్చితార్థంపై ప్రకటన.. వైర‌ల్‌గా మారిన ఎంగేజ్‌మెంట్ ఇన్విటేష‌న్ కార్డ్..!

Varun Tej Lavanya Tripathi Engagement Invitation Card Viral in Social Media
x

Varun Tej: వరుణ్‌ తేజ్‌ నిశ్చితార్థంపై ప్రకటన.. వైర‌ల్‌గా మారిన ఎంగేజ్‌మెంట్ ఇన్విటేష‌న్ కార్డ్..!

Highlights

Varun Tej: మెగాహీరో వరుణ్‌ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు.

Varun Tej: మెగాహీరో వరుణ్‌ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జూన్ 9న హైదరాబాద్‌లో జరగనున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంత మంది సినీ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీకి సన్నిహితుడైన శివచెర్రీ వరుణ్‌, లావణ్య ఎంగేజ్‌మెంట్‌ను కన్ఫార్మ్‌ చేశాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories