Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే‌కు గెస్ట్‌గా ఎవరో తెలుసా?

Super Star Mahesh Babu May Chief Guest For Bigg Boss 7 Telugu Grand Finale
x

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే‌కు గెస్ట్‌గా ఎవరో తెలుసా?

Highlights

Bigg Boss 7 Telugu Grand Finale: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ఈ ఆదివారంతో ఎండ్ కాబోతోంది. కాగా, ఈసారి విన్నర్ ఎవరేదానిపై ఇప్పటికే ఊహాగానాలు మొదలయ్యాయి.

Bigg Boss 7 Telugu Grand Finale: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ఈ ఆదివారంతో ఎండ్ కాబోతోంది. కాగా, ఈసారి విన్నర్ ఎవరేదానిపై ఇప్పటికే ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 6గురు ఉన్నారు. ఈ ఆరుగురిలో ఒకరు ఈ వారం మధ్యలో అంటే రేపు, లేదా ఈరోజు రాత్రి ఎపిసోడ్‌ నుంచి ఎలిమినేట్ కానున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లో మొత్తం 5గురు ఉంటారు.

గ్రాండ్ ఫినాలేకు గెస్ట్‌గా ఎవరంటే?

అయితే, బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ఫైనల్‌కు గెస్ట్‌గా ఎవరొస్తారనేది కాస్త ఆసక్తిగా మారింది. ఇప్పటికి వినిపిస్తున్న వివరాల మేరకు గ్రాండ్ ఫినాలేకు సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే మహేష్ బాబు బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు గ్రాండ్ ఫినాలేకు హాజరుకానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబుతో పాటు హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, శ్రీలీల కూడా బిగ్ బాస్ స్టేజ్‌పై సందడి చేయనున్నట్లు తెలస్తుంది.

మిగ్ వీక్‌లో ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..

ఈ వారం మధ్యలో బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు నుంచి అర్జున్ ఎలిమినేట్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాల మేరకు ఈ సీజన్ విజేతగా శివాజీ నిలుస్తాడని అంటున్నారు. రన్నరప్ గా పల్లవి ప్రశాంత్ ఉంటాడని భావిస్తున్నారు. మరి అసలు విజేత ఎవరనేది ఆదివారం వరకు ఆగాల్సిందే.



Show Full Article
Print Article
Next Story
More Stories