Tirumala: తిరుమల శ్రీ వారిని దర్శించుకున్నఊరు పేరు భైరవకోన మూవీ టీం

Ooru Peru Bhairavakona Movie Team Visits Tirumala
x

Tirumala: తిరుమల శ్రీ వారిని దర్శించుకున్నఊరు పేరు భైరవకోన మూవీ టీం 

Highlights

Tirumala: ఆశీర్వచనాలు అందించిన ఆలయ అర్చకులు

Tirumala: ఊరి పేరు భైరవ కోన మూవీ టీం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హీరో సందీప్ కిషన్... హీరోయిన్ వర్షలు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వారికి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. భైరవకోన సినిమా తనకు కెరీర్ పరంగా చాలా ముఖ్యమైందని సందీప్ కిషన్ అన్నారు. మొదటి సినిమా నుంచి తనను ఆదరిస్తున్న ప్రేక్షకులు కృతజ్ఞతలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories