Naga Chaitanya: మత్స్యకారుడిగా నాగచైతన్య.. ఫస్ట్‌లుక్‌ అదిరింది..!

Naga Chaitanya New Movie Thandel Announcement
x

Naga Chaitanya: మత్స్యకారుడిగా నాగచైతన్య.. ఫస్ట్‌లుక్‌ అదిరింది..!

Highlights

Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.

Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకురాగా అది ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ప్రేమమ్‌’, ‘సవ్యసాచి’ తర్వాత హీరో అక్కినేని నాగ చైతన్య, డైరెక్టర్‌ చందూ మొండేటి కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై దీన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ని చిత్ర బృందం ఖరారు చేసింది. ‘తండేల్‌’ పేరు పెట్టినట్లు నాగ చైతన్య తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories