Mahesh Babu: మహేష్ బాబు ఇంట శుభకార్యం.. తల్లి చివరి కోరిక తీర్చబోతున్న సూపర్‌స్టార్..!

Mahesh Babu Planning His Daughter Sitara Langa Voni Function This Month
x

Mahesh Babu: మహేష్ బాబు ఇంట శుభకార్యం.. తల్లి చివరి కోరిక తీర్చబోతున్న సూపర్‌స్టార్..!

Highlights

Mahesh Babu: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'గుంటూరు కారం' సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

Mahesh Babu: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'గుంటూరు కారం' సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కాగా, ఈ సూపర్ స్టార్ ఇంట్లో ఓ శుభకార్యం జరగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఇది మహేశ్ తల్లి చివరి కోరికగా చెబుతున్నారు.

మహేశ్ తల్లి ఇందిరా దేవి సితార ఓణీల వేడుకను చూడాలని కోరుకుందంట. కానీ, ఆమె చనిపోవడంతో ఆ కోరిక తీరకుండానే చనిపోయింది. తాజాగా ఈ శుభకార్యాన్ని ప్లాన్ చేశారంట. ఈ వేడుకకు ఘట్టమనేని కుటుంబ సభ్యులందరూ హాజరవుతారని తెలుస్తోంది. ఈ నెలలోనే ఓణీల వేడుక చేయనున్నారంట.

కాగా, 'గుంటూరు కారం' సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తియింది. దీంతో ప్రస్తుతం రాజమౌళితో కలిపి పనిచేయనున్నాడు. ఈ సినిమా కోసం కొన్నినెలల పాటు ట్రైనింగ్ తీసుకోనున్నారంట. వచ్చే ఏడాది జూన్ నుంచి మహేశ్-రాజమౌళి ప్రాజెక్ట్ షురూ కానుందంట.

Show Full Article
Print Article
Next Story
More Stories