Eagle Movie Trailer: 'విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను': ఆసక్తిగా రవితేజ ‘ఈగల్’ మూవీ ట్రైలర్

Eagle Movie Trailer Released Ravi Teja Action And Dialogues Are Powerful
x

Eagle Movie Trailer: 'విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను': ఆసక్తిగా రవితేజ ‘ఈగల్’ మూవీ ట్రైలర్

Highlights

Eagle Movie Trailer: ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

Eagle Movie Trailer: 2024 సంక్రాంతి బరిలో నిలవనున్న సినిమాల్లో ‘ఈగల్‌’ (Eagle) ఒకటి. మాస్ మహారాజ్ రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం ఈగల్‌ . కార్తీక్‌ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. కావ్య థాపర్, నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 13వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఈగల్ సినిమా ట్రైలర్‌ను మూవీ యూనిట్ నేడు (డిసెంబర్ 20) రిలీజ్ చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories