Oppenheimer: ఓటీటీలోకి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌ ‘ఓపెన్‌హైమర్‌’.. కాని..!

Christopher Nolan Oppenheimer To Be Available On OTT When And Where To Watch
x

Oppenheimer: ఓటీటీలోకి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌ ‘ఓపెన్‌హైమర్‌’.. కాని..!

Highlights

Oppenheimer: హాలీవుడ్‌ లో రీసెంట్‌ గా రిలీజ్ అయి.. బ్లాక్ బస్టర్ ఐన సినిమా ‘ఓపెన్‌హైమర్‌’. తాజాగా ఈ సినిమా OTT లో స్ట్రీమింగ్ అవుతుంది.

Oppenheimer: హాలీవుడ్‌ లో రీసెంట్‌ గా రిలీజ్ అయి.. బ్లాక్ బస్టర్ ఐన సినిమా ‘ఓపెన్‌హైమర్‌’. తాజాగా ఈ సినిమా OTT లో స్ట్రీమింగ్ అవుతుంది. క్రిస్టఫర్‌ నోలన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించారు. స్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఇది అందుబాటులోకి వచ్చింది.

ప్రస్తుతానికి రెంట్‌ క్యాటగిరీలో రిలీజ్ ఐన ఈ సినిమా చూడాలి అంటే రూ.149 చెలించి చుడాలిసి ఉంటుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్‌ చేసింది. ఈ ఏడాది జులై 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వాసులను రాబట్టింది. 100 మిలియన్‌ డాలర్లతో ఈ సినిమా ని నిర్మించగా వరల్డ్ వైడ్ గ 950 మిలియన్‌ డాలర్లు వసూళ్లు చేసినట్లు సినీ విశ్లేషకుల అంచనా.


Show Full Article
Print Article
Next Story
More Stories