Adipurush: ఆదిపురుష్‌ సినిమా యూనిట్ సంచలన ప్రకటన.. ఆ సీటులో ఎవరూ కూర్చోవద్దని..

Adipurush Team Reserves a Seat for Hanuman in Every Theatre
x

Adipurush: ఆదిపురుష్‌ సినిమా యూనిట్ సంచలన ప్రకటన.. ఆ సీటులో ఎవరూ కూర్చోవద్దని..

Highlights

Adipurush Hanuman: ఆదిపురుష్‌ సినిమా యూనిట్ సంచలన ప్రకటన చేసింది.

Adipurush Hanuman: ఆదిపురుష్‌ సినిమా యూనిట్ సంచలన ప్రకటన చేసింది. ప్రతి ధియేటర్‌లో హనుమాన్‌ కోసం ఓ సీటును రిజర్వ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. రామభక్తుడు సినిమా చూస్తారనే నమ్మకానికి ఇదొక గౌరవమని ప్రకటించింది. అయితే.. హనుమాన్‌ కోసం కేటాయించిన సీటులో ఎవరూ కూర్చోవద్దని ఫిల్మ్ యూనిట్ తెలిపింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో, సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెత్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం.



Show Full Article
Print Article
Next Story
More Stories