Adipurush: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆదిపురుష్ మూవీ బృందం

Adipurush Movie Team Visited Tirumala Temple
x

Adipurush: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆదిపురుష్ మూవీ బృందం

Highlights

Adipurush: శ్రీవారి సేవలో ఆదిపురుష్ మూవీ టీమ్

Adipurush: తిరుమల శ్రీవారిని ఆదిపురుష్ మూవీ బృందం దర్శించుకుంది. తెల్లవారుజామున హీరోయిన్ కృతి సనన్, దర్శకుడు ఓంరౌత్, సంగీత దర్శకుడు అజయ్ ఆతుల్ కలిసి శ్రీనివాసుని సేవలో పాల్గొని ఆశీస్సులు పొందారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ అధికారులు సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారిని దర్శించుకోవడం మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగిందన్నారు మూవీ డైరెక్టర్ ఓంరౌత్.

Show Full Article
Print Article
Next Story
More Stories