69th National Film Awards: ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన.. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌..

69th National Film Awards Uppena Wins Best Telugu Film Best Actor Allu Arjun for Pushpa
x

69th National Film Awards: ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన.. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌..

Highlights

69th National Film Awards: 69వ జాతీయ పురస్కారాలను 2021 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

69th National Film Awards: 69వ జాతీయ పురస్కారాలను 2021 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను ప్రకటించే ముందు, I&B అదనపు కార్యదర్శి నీర్జా శేఖర్ మీడియాతో మాట్లాడుతూ, 28 భాషల్లో మొత్తం 280 చలనచిత్రాలు , 23 భాషలలో 158 నాన్-ఫీచర్ ఫిల్మ్‌లు పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు. ఉత్తమ చిత్ర విమర్శకుడు కేటగిరిలో పురుషోత్తమచార్యులు (తెలుగు)కు అవార్డు దక్కింది. 2021 సంవత్సరానికి గానూ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఉప్పెన’ ఎంపికైంది. జాతీయ ఉత్తమ నటుడిగా (తెలుగు) అల్లు అర్జున్‌ (పుష్ప-1) నిలిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories