Viral Video: యూకేను గెరిట్ తుపాను వణికిస్తోంది.
Viral Video: యూకేను గెరిట్ తుపాను వణికిస్తోంది. తుపాను ప్రభావంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈదురుగాలుల ప్రభావంతో ఇటీవల ఓ విమానం ఊగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లాస్‌ఏంజెల్స్ నుంచి వచ్చిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 777 విమానం.. లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లో అత్యంత ప్రమాదర పరిస్థితుల్లో దిగింది. డిసెంబరు 27న ఈ ఘటన చోటుచేసుకుంది. రన్‌వేపై విమానం ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా ఈదురుగాలులు వీచాయి. విమానం విపరీతంగా ఊగిపోయి.. ఒకవైపు ఒరిగి దాదాపు నేలను తాకబోయింది. దాంతో అందులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. దాదాపు 10 సెకన్ల పాటు కుదుపులకు గురైన విమానం చివరకు సురక్షితంగా రన్‌వేపై దిగింది.
American 777 insane landing at London Heathrow!
— BIG JET TV (@BigJetTVLIVE) December 27, 2023
Caught during our livestream at @HeathrowAirport. Strong, gusting crosswind elements catching-out even the most seasoned pilots! Wouldn’t have liked being the NFP on this one 😂 watch the flight surfaces 🫨
Get involved: what’s… pic.twitter.com/PjfqhsQjX2
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire