నడిరోడ్డుపై బాబాను చితకబాదిన యువకులు

నడిరోడ్డుపై బాబాను చితకబాదిన యువకులు
x
Highlights

హరియాణాలోని ఫతేబాద్‌లో కొందరు యువకులు బాబాను చితక్కొట్టారు. జుట్టు పట్టుకుని మరి చావబాదారు. కారులో కూర్చున్నబాబాను బయటకు లాగి మరీ ఈడ్చి ఈడ్చి...

హరియాణాలోని ఫతేబాద్‌లో కొందరు యువకులు బాబాను చితక్కొట్టారు. జుట్టు పట్టుకుని మరి చావబాదారు. కారులో కూర్చున్నబాబాను బయటకు లాగి మరీ ఈడ్చి ఈడ్చి కొట్టారు. పిడిగుద్దుల వర్షం కురిపించారు. తనను కొట్టవద్దని బాబా ఎంత వేడుకున్నప్పటికీ యువకులు వినకుండా చావబాదారు. అనంతరం బాబాతో వాదులాడారు. విచక్షణారహితంగా బాబా ముఖాన్ని పచ్చడి పచ్చిడి చేశారు. దెబ్బల దాడిని తట్టుకోలేని బాబా వారి నుంచి తప్పించుకోవటానికి తిరగబడ్డారు. తన కారు ఎక్కి తప్పించుకుందామన్నా వెళ్ళనీయకుండా దాడి చేశారు యువకులు. ఈ ఘటనతో ఫతేపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా బాబాను ఆ యువకులు ఎందుకు కొట్టారు అన్నదాని మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories