దూసుకుపోతున్న ‘వినయ విధేయ రామ’ టీజర్..

Submitted by arun on Fri, 11/09/2018 - 15:44

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ టీజర్ రిలీజ్ చేసారు ఆ చిత్ర యూనిట్ ఇప్పుడు ఈ టీజర్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే వన్ మిలినియన్ వ్యూస్ దాటింది. దీంతో మెగా ఫ్యాన్స్ చాలా ఖుషి అవుతున్నారు. ఇప్పుటి వరకు ఏ స్టార్ హీరో కి కొన్ని నిమిషాల్లో ఇలా వన్ మిలీయన్ వ్యూస్ దాటలేదని అంటున్నారు ఇక టీజర్ విషయానికి వస్తే..బోయ‌పాటి శ్రీ‌ను మార్క్ కనిపిస్తుంది. టైటిల్ హీరో త‌ప్ప – అత‌ని జోరు, తీరు ఏమాత్రం మార‌లేదు. హీరోని త‌ను చూపించే విధానం సేమ్ టూ సేమ్‌! `విన‌య విధేయ రామ‌` టీజ‌ర్ చూసిన‌వాళ్లంతా ఇదే మాట అంటారు. రంగస్థలం తర్వాత రాంచరణ్ చేస్తున్న మరో  మాస్ సినిమా అయితే.. దీనికి ఊర మాస్  డైరెక్టర్  బోయ పాటి శ్రీను కావటంతో  మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ఇండ్రీస్ట్ర్యీ ఎంతో ఉత్కంటంగా ఎదురు చూస్తున్నారు..`రామ్ కొ.. ణి.. ద…ల‌` అన్న‌ప్పుడు చ‌ర‌ణ్‌ని చూస్తే మెగా ఫ్యాన్స్‌కి పూన‌కాలు వ‌చ్చేస్తాయి.70 ఎమ్‌.ఎమ్‌లో క‌నిపించింది.టీజర్.

English Title
Vinaya Vidheya Rama Teaser Breaks Record

MORE FROM AUTHOR

RELATED ARTICLES