రామాయణ కాలంలోనే టెస్ట్ ట్యూబ్ బేబీ.. ఉదాహరణ సీతమ్మవారే!

రామాయణ కాలంలోనే టెస్ట్ ట్యూబ్ బేబీ.. ఉదాహరణ సీతమ్మవారే!
x
Highlights

ఇటీవల హిందీ పాత్రికేయుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిధిగా ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం దినేశ్‌ శర్మ హాజరయ్యారు. ఆ సందర్బంగా పాత్రికేయంపై మాట్లాడిన శర్మ...

ఇటీవల హిందీ పాత్రికేయుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిధిగా ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం దినేశ్‌ శర్మ హాజరయ్యారు. ఆ సందర్బంగా పాత్రికేయంపై మాట్లాడిన శర్మ పాత్రికేయం మహాభారతం కాలం నుంచే ఉందని, ఇప్పుడున్న గూగుల్ అప్పట్లోనే ఉందన్నారు. దానికి ఉదాహరణ ముల్లోకాల సంచారి నారాధమునేనని అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే తాజాగా టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ కార్యక్రమానికి హాజరయ్యారు శర్మ ఈ విషయంపై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామాయణ కాలంలోనే టెస్ట్‌ ట్యూబ్‌ బేబీల ఎరా మొదలైందని , సీతమ్మవారు మట్టికుండలో జన్మించారని పెద్దలు చెబుతున్నారు. దీన్ని బట్టి అప్పట్లోనే టెస్ట్‌ ట్యూబ్‌ బేబీల ఎరా మొదలైనట్లు తెలుస్తోందని దినేశ్‌ శర్మ వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories