కాంగ్రెస్ సంచలన నిర్ణయం

Submitted by arun on Tue, 03/13/2018 - 12:07
congress

జానారెడ్డి అధ్యక్షతన సీఎల్పీలో కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యేలు అత్యవసర భేటీ అయ్యారు. సస్పెన్షన్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై సీరియస్ గా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలకు చేసే యోచనలో ఉన్నారు. కోమటిరెడ్డి, సంపత్‌‌ ఇష్యూపై చర్చిస్తున్నారు. బహిష్కరించారో..? సభ్యత్వం రద్దు చేశారో తెలియక తర్జనభర్జన పడుతున్నారు. అవసరమైతే స్పీకర్‌‌ నిర్ణయంపై కోర్టుకు వెళ్లాలని భావిస్తున్నారు.
 

English Title
telangana congress mlas may resign

MORE FROM AUTHOR

RELATED ARTICLES