సుప్రీం కోర్టులో సానా సతీష్‌కు చుక్కెదురు

సుప్రీం కోర్టులో సానా సతీష్‌కు చుక్కెదురు
x
Highlights

హైదరాబాద్ వ్యాపారవేత్త సానా సతీష్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ...

హైదరాబాద్ వ్యాపారవేత్త సానా సతీష్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. సీబీఐ విచారణ నుంచి మినహాయించలేమన్న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో దాఖలైన సమన్లపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రాణహాని ఉంటే హైదరాబాద్‌ పోలీసులను ఆశ్రయించాలని సూచించింది. ఈ కేసులో సీబీఐ విచారణకు సహకరించాల్సిందేనంటూ మరోసారి స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టి వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories