అసలు కథ ముందుందంటూ....షాక్ ఇవ్వబోతోన్న రాజమౌళి

అసలు కథ ముందుందంటూ....షాక్ ఇవ్వబోతోన్న రాజమౌళి
x
Highlights

రాజమౌళి మేకింగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ చేస్తోన్న మూవీ త్రిబుల్ ఆర్ నిజానికి త్రిబుల్ ఆర్ అంటే కాస్త రివీల్ అయ్యింది అసలు బడ్జెట్టే కాదు, ఇందులో వింతలు...

రాజమౌళి మేకింగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ చేస్తోన్న మూవీ త్రిబుల్ ఆర్ నిజానికి త్రిబుల్ ఆర్ అంటే కాస్త రివీల్ అయ్యింది అసలు బడ్జెట్టే కాదు, ఇందులో వింతలు విషేషాలు తెలిస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే ఇలా తారక్, చెర్రీ లుక్, తోపాటు మరిన్న సర్ ప్రైజ్ లు మెల్లిగా లీక్ అవుతున్నాయా?

బాహుబలి హిట్ తో స్వింగ్ లో ఉన్న రాజమౌళి, రంగస్థలం సక్సెస్ తర్వాత జోరుమీదున్న రామ్ చరణ్, అరవింద సమేత వీరరాఘవతో పాటు వరుసగా 4 హిట్లున్న ఎన్టీఆర్ కాంబినేషన్ లో త్రిబుల్ ఆర్ మూవీ తెరకెక్కుతోంది ఆ సినిమా సంబంధించిన విషేషాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చెర్రీ, తారక్ మల్టీస్టారర్ మూవీ ట్రిబుల్ ఆర్ అంటే మొన్నటి వరకు రామ రావణ రాజ్యం అన్నారు కాని రాఘు రామ రణం అంటూ కొత్త టైటిల్ ప్రచారంలోకి వచ్చింది రాఘరాముడంటే ఒక్కడే, ఇక్కడ ఇద్దరు హీరోలు కూడా ఒక్కటే అన్న కాన్సెప్ట్ తో సరికొత్తగా సినిమాని తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి బాహుబలి లానే ఇందులో కూడా కిలికి భాషలా మరో భాషని రెడీ చేస్తున్నారు

త్రిబుల్ ఆర్ మూవీ బడ్జెట్ 300 కోట్లంటూ మొన్నటివరకు ప్రచారం జరిగినా అసలు బడ్జెట్ మాత్రం 250 నుంచి 280 కోట్ల మధ్యుంటుందంటున్నారు ఇక ఇది పూర్తిగా తెరకెక్కనేలేదున ఇంతలోనే 500 కోట్ల బిజినెస్ కూడా చేసిందనంటున్నారు అన్ని భాషల్లో థియేట్రికల్ రైట్స్ 350 కోట్లు పలికితే, డిజిటల్ శాటిలైట్ రైట్స్ 150 కోట్లు పలికాయని తెలుస్తోంది. త్రిబుల్ ఆర్ మూవీలో చెర్రీ హేయిర్ స్టైల్ మగధీర స్టైల్లో ఉంటూనే కాస్త్ వెస్టర్న్ స్టైల్ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ మాత్రం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బక్కపలుచగా, తర్వాత రియల్ టైంలో హెవీ మజిల్స్ తో కనిపించబోతున్నాడని సమాచారం. ఇక ముగ్గురు హీరోయిన్స్ లో ఆలియా భట్ మాత్రం ఫైనల్ అయినట్టు తెలుస్తోంది సల్మాన్ బావ, ఆయుష్ శర్మా విలన్ తమ్ముడి పాత్రలో కనిపించబోతున్నాడనంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories