ఒడిషాలోని కొరపుట్ లో ఘోరం

Submitted by nanireddy on Sat, 12/16/2017 - 10:27
odisha women delivery by out off hospital

ఒడిషాలోని కొరపుట్ లో ఘోరం జరిగింది. తగిన ఆధారాలు లేవంటూ బాలింతను ఆసుపత్రిలో చేర్పించుకోలేదు. హాస్పిటల్ సమీపంలో వాడకంలోలేని డ్రైయిన్ వద్ద బాలింత ప్రసవించింది. ఓ పాపకు జన్మనిచ్చింది. వెంటనే స్ట్రెచర్ పై బాలింతను ఆసుపత్రి సిబ్బంది, బంధువులు హాస్పిటల్ కు తరలించారు. అయితే, ప్రసావనికి సంబంధించిన తగిన ఆధారాలు లేవంటూ బాలింతను ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకోవడానికి మేనేజ్ మెంట్ నిరాకరించింది. దీంతో బాలింత బంధువులు గొల్లుమన్నారు. ఆసుపత్రి పక్కలోకి తీసుకెళ్లి బాలింతకు సేవలు అందించారు. 

English Title
odisha women delivery by out off hospital

MORE FROM AUTHOR

RELATED ARTICLES