స్టేజ్ మీదే కుప్పకులిపోయిన కేంద్ర మంత్రి

Submitted by chandram on Fri, 12/07/2018 - 15:55
Nitin

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంతి నితిన్ గడ్కరీ పాల్గోన్నారు.  ఉన్నట్లుండి ఒక్కసారిగా కార్యక్రమ స్టేజ్ మీదనే కుప్పకూలిపోయాడు. దింతో హుటాహుటినా గడ్కరీని ఆసుపత్రికి తరలించారు. దింతో ఆయన పరిస్థితి మేరుగుపడింది. అయితే దినికి గల కారణం ఎమిటంటే ట్వీట్టర్ వేదికగా కేంద్రమంత్రి గడ్కరీ స్పందిస్తూ తన బాడిలోని ఘగర్ శాతం తక్కువ కావాడంతోనే  మూర్చపోయినట్లు వెల్లడించారు. ఇప్పుడు తన ఆరోగ్యం బాగానే ఉందని ఎలాంటి ఆందోళన చెందోందని ప్రజలకు పిలుపునిచ్చారు. వైద్యులు సకాలంలో వైద్యం అందించారు. ఇప్పుడు తను ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. రాహూరిలోని మహాత్మా ఫూలే కృషి విద్యాపీఠ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కాన్వొకేషన్ ఫంక్షన్‌లో పాల్గొన్న సందర్భంగా జాతీయ గీతం పాడే సమయంలో నిల్చున్న గడ్కరీ ఒక్కసారి కిందపడ్డారు. ఈ కార్యక్రమంలో గడ్కరీతో పాటు విద్యాసాగర్‌రావు ఆయన కూడా ఉన్నారు.

English Title
Nitin Gadkari Faints on Stage at University Convocation in Maharashtra

MORE FROM AUTHOR

RELATED ARTICLES