దుమ్మురేపుతున్న మణికర్ణిక టీజర్‌...టీజర్‌తోనే సినిమాపై పెరిగిన అంచనాలు

Submitted by arun on Tue, 10/02/2018 - 10:54

ఎప్పుడెప్పుడా అని  ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌  అప్‌కమింగ్‌ మూవీ మణికర్ణిక టీజర్‌ వచ్చేసింది.  గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా విడుదల చేసిన టీజ‌ర్ బీటౌన్‌లో దుమ్మురేపుతోంది. శ‌త్రు మూక‌ల‌ని గ‌డ‌గ‌డ‌లాడించే ధీర వ‌నిత ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ రోల్‌లో  కనిపించిన కంగనా  పదునైన కత్తులతో శత్రువులపై  పోరాడే యాక్షన్‌ సీన్లు  ఆకట్టుకున్నాయి. క్రిష్‌ డైరెక్షన్‌లో భారీ బ‌డ్జెట్‌తో తెరకెక్కుతున్నఈ మూవీ జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

English Title
Manikarnika teaser

MORE FROM AUTHOR

RELATED ARTICLES