సూరి పేరు చెప్పుకొని కోట్లాది రూపాయల ఆస్తులు వెనకేసుకున్నాడు

x
Highlights

మద్దెల చెరువు సూర్యనారాయణ హత్య కేసులో నిందితుడుగా ఉన్న భాను కిరణ్ కు యావజ్జీవ కారాగార శిక్ష లేక మరణ శిక్ష పడుతుందని తాము విశ్వసిస్తున్నట్లు సూరి భార్య...

మద్దెల చెరువు సూర్యనారాయణ హత్య కేసులో నిందితుడుగా ఉన్న భాను కిరణ్ కు యావజ్జీవ కారాగార శిక్ష లేక మరణ శిక్ష పడుతుందని తాము విశ్వసిస్తున్నట్లు సూరి భార్య గంగుల భానుమతి తెలిపారు. నమ్మకంగా వెంట ఉంటూ సూరి పేరు చెప్పుకొని కోట్లాది రూపాయల ఆస్తులు వెనకేసుకున్న భాను కిరణ్ నమ్మక ద్రోహం చేశాడని గంగుల భానుమతి తెలిపారు. తమకు హైకోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని భానుమతి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories