పరారీలో ఉన్న డీఎస్‌ తనయుడు సంజయ్‌...సంజయ్ కోసం గాలిస్తున్న 3 బృందాలు

Submitted by arun on Sat, 08/04/2018 - 16:10

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటోన్న డీఎస్‌ తనయుడు ధర్మపురి సంజయ్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంజయ్‌‌పై నిర్భయతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన నిజామాబాద్‌ పోలీసులు అరెస్ట్‌‌కు సిద్ధమయ్యారు. అయితే ఇంటికి తాళాలేసి పరారీ కావడంతో సంజయ్‌ ఆచూకీ కనిపెట్టేందుకు మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిజామాబాద్‌తోపాటు హైదరాబాద్‌లోనూ సంజయ్‌ కోసం గాలిస్తున్నారు.  

Tags
English Title
Former Nizamabad mayor booked under Nirbhaya Act

MORE FROM AUTHOR

RELATED ARTICLES