దేశ రాజధానిలో మరో దారుణం

x
Highlights

దేశ రాజధాని సమీపంలో మరో కీచక పర్వం వెలుగు చూసింది. ఝాన్సీలో ఓ ప్రేమ జంట‌ను చుట్టుముట్టిన పోకిరీలు వెకిలి చేష్టలతో వేధించారు. యువతితో అసభ్యంగా...

దేశ రాజధాని సమీపంలో మరో కీచక పర్వం వెలుగు చూసింది. ఝాన్సీలో ఓ ప్రేమ జంట‌ను చుట్టుముట్టిన పోకిరీలు వెకిలి చేష్టలతో వేధించారు. యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించారు. ఓ పోకిరీ యువతితో బలవంతంగా సెల్పీ కూడా దిగాడు. ప్రేమ జంటపై పోకిరీల వేధింపుల వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ప్రేమ జంటను వేధించిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories