జమ్మూకశ్మీర్‌లో రెచ్చిపోయిన అల్లరిమూకలు...పాక్ జెండాలతో వీధుల్లోకి..

జమ్మూకశ్మీర్‌లో రెచ్చిపోయిన అల్లరిమూకలు...పాక్ జెండాలతో వీధుల్లోకి..
x
Highlights

బక్రీద్ వేళ జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు కుల్గామ్‌లోని జరీపురాలో ఓ పోలీసును ఉగ్రమూకలు కాల్చి చంపారు అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరపడంతో...

బక్రీద్ వేళ జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు కుల్గామ్‌లోని జరీపురాలో ఓ పోలీసును ఉగ్రమూకలు కాల్చి చంపారు అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరపడంతో ఉగ్రవాది అక్కడికక్కడే చనిపోయాడు దీంతో పోలీసులపై అల్లరి మూకలు రాళ్లు రువ్వారు.. మరోవైపు పాక్, ఐసిస్ జండాలతో వీధుల్లో అల్లరి మూకలు ప్రదర్శనలు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories