2019 వరకూ పోరాటం ఆగదు

Highlights

భారతజట్టులో చోటు కోసం తాను 2019 సీజన్ వరకూ పోరాడుతూనే ఉంటానని సిక్సర్లకింగ్ యువరాజ్ సింగ్ ప్రకటించాడు. ఇటీవలికాలంలో తనకు ఎదురైన వైఫల్యాలను...

భారతజట్టులో చోటు కోసం తాను 2019 సీజన్ వరకూ పోరాడుతూనే ఉంటానని సిక్సర్లకింగ్ యువరాజ్ సింగ్ ప్రకటించాడు. ఇటీవలికాలంలో తనకు ఎదురైన వైఫల్యాలను ఆమోదిస్తున్నానని తన సత్తాపట్ల ఎవరికి నమ్మకం ఉన్నా లేకున్నా తనపైన తనకు విశ్వాసం ఉందని 36 ఏళ్ల యువీ తేల్చి చెప్పాడు. ఫిట్ నెస్ కోసం బీసీసీఐ నిర్దేశించిన యోయో టెస్ట్ ను యువీ ఇటీవలే విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత రెట్టించిన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. యూవీ తిరిగి భారతజట్టులో చోటు దక్కించుకోవాలంటే దేశవాళీ క్రికెట్ మ్యాచ్ ల్లో నిలకడగా రాణించడం ద్వారా సెలెక్టర్లను ఆకట్టుకోడం మినహా
వేరే దారి లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories