చంద్రబాబుకు జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు

చంద్రబాబుకు జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు
x
Highlights

సీఎం చంద్రబాబు 68 ఏట అడుగుపెట్టారు. చంద్రబాబుకు పుట్టిన రోజు సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ...

సీఎం చంద్రబాబు 68 ఏట అడుగుపెట్టారు. చంద్రబాబుకు పుట్టిన రోజు సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుడ్ని మనసారా కోరుకుంటున్నానని ట్విట్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories